Skip to main content

Posts

Showing posts from October, 2019

Pavurama Sangamupai Song Telugu lyrics - Songs Of Soul Telugu

పావురమ సంఘముపై వ్రాలునిది జ్వాలలుగా హల్లెలయా హల్లెలయా హల్లెలయా హల్లెలయా తొలకరి వానలు కురిసే ఫల భరితంబై వెలిసే కడవరి చినుకులు పడగా పొలములు ఫలియించెనులే దీవెనలే అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చేదవే సభకే జయమౌ ఉభకే జీవం ప్రభలను ప్రతి హృదయములో బలహీనతలో బలమా బహుమానములో మహిమ వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా Watch On YouTube ( For More )

Yesayye Premaku Prathirupam Song Lyrics | Sharon Sister's ,Jk Christopher - Songs Of Soul Telugu

యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం. యేసయ్యే జగతికి దైవము ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో యేలీషాదాయ్ - సర్వశక్తిమంతుడా అడోనాయ్ - ప్రభువుల ప్రభువా ఎలోహిమ్ - సర్వ సృష్టికర్త ఎలోలాం - నిత్యుడగు దేవా కాలం తిరిగి రాదు - సమయం ఇంకా లేదు నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో ప్రేమామయుడే నా యేసయ్య ప్రేమించి రక్షించును పరలోకమే నిత్య జీవం ప్రభు యేసునందే నిత్యము ఆనందం యుగయుగములు పరమ తండ్రితో కలకాలం జీవింతుము

Prema prema ekkada Song lyrics Telugu - Songs Of soul Telugu

Sharon Sisters Top 4 Christian Songs ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజప్రేమ యేసుప్రేమ నిజమైన ప్రేమ యేసుప్రేమ విలువైన ప్రేమ కన్న బిడ్డలే నిన్ను మోసం చేసినా కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్లిన కట్టుకున్నవాడు బెట్టు చేసినా కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయిన నమ్ముకున్నవారు ద్రోహం చేసిన నయవంచనతో నిన్ను నట్టేట ముంచిన సిలువలో యేసు చూపిన కలువరి ప్రేమా నిజమైన ప్రేమకు ఒక చిరునామా Fallow : YouTube www.youtube.com/songsofsoultelugu