పావురమ సంఘముపై
వ్రాలునిది జ్వాలలుగా
హల్లెలయా హల్లెలయా
హల్లెలయా హల్లెలయా
తొలకరి వానలు కురిసే
ఫల భరితంబై వెలిసే
కడవరి చినుకులు
పడగా పొలములు
ఫలియించెనులే దీవెనలే
అభిషేకాలంకృతమై
అపవాదిని కూల్చేదవే
సభకే జయమౌ
ఉభకే జీవం
ప్రభలను ప్రతి హృదయములో
బలహీనతలో బలమా
బహుమానములో మహిమ
వెలిగే వరమా
ఓ పావురమా
దిగిరా దిగిరా త్వరగా
Watch On YouTube ( For More )
వ్రాలునిది జ్వాలలుగా
హల్లెలయా హల్లెలయా
హల్లెలయా హల్లెలయా
తొలకరి వానలు కురిసే
ఫల భరితంబై వెలిసే
కడవరి చినుకులు
పడగా పొలములు
ఫలియించెనులే దీవెనలే
అభిషేకాలంకృతమై
అపవాదిని కూల్చేదవే
సభకే జయమౌ
ఉభకే జీవం
ప్రభలను ప్రతి హృదయములో
బలహీనతలో బలమా
బహుమానములో మహిమ
వెలిగే వరమా
ఓ పావురమా
దిగిరా దిగిరా త్వరగా
Watch On YouTube ( For More )
Comments
Post a Comment