Ennenno Kalalu Kanna Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019
ఎన్నెన్నో కలలు కన్నా - నా చిన్ని తనయ
ఆశలెన్నో పెట్టుకున్న ఓ ప్రియతనయ
నీవేగా నా ప్రాణం నీవేగా నా లోకం
నీవేగా నా రూపం కన్నా
నీవేగా నా ప్రాణం నీవేగా నా లోకం
నీవేగా నా రూపం నా కన్నా
పిలిచినా ఎంత పిలిచినా
పలకవే బదులివ్వవే
పిలిచినా ఎంత పిలిచినా
పలకవే బదులివ్వవే
ప్రేమించే తండ్రిపై కోపము తగునా
కాంక్షించే కళ్ళకి కన్నీళ్లే మిగిలేనా
ప్రేమించే తండ్రిపై కోపము తగునా
కాంక్షించే కళ్ళకి కన్నీళ్లే మిగిలేనా
గునపాలు గుచ్చకయా నా గుండెలో
గాయాలు చేయకయా
గునపాలు గుచ్చకయా నా గుండెలో
గాయాలు చేయకయా...
వెదకినా ఎంత వెదకినా
దొరకవే నాకు దొరకావే
వెదకినా ఎంత వెదకినా
దొరకవే నాకు దొరకావే
నా కన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా
ఈ లోక పాపమే నాకన్నా సౌక్యమా
నా కన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా
ఈ లోక పాపమే నాకన్నా సౌక్యమా
నన్నేడిపించకయా నా నాయనా
నా చెంత చేరుమయ..
Watch And Learn Song With Audio
Comments
Post a Comment