Naa Aasha Neeve Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019
నా ఆశ నీవే - నా శ్వాస నీవే
నా ధ్యాస నీవే - నా భాష నీవే యేసయ్య...
నా నీడ నీవే, నా కుడు,
నా తోడు నీవే నా యేసయ్య
నా నీడ నీవే, నా కుడు,
నా తోడు నీవే నా యేసయ్య
నా మాట నీవే, నా ఊట నీవే
నా బాట నీవే, నా పాట నీవే
నా చూపు నీవే, నా రూపు నీవే
నా జీవం నీవే నా యేసయ్య
నా దైర్యం నీవే, నా దుర్గం నీవే
నా దైవం నీవే నా యేసయ్య
నా దైర్యం నీవే, నా దుర్గం నీవే
నా దైవం నీవే నా యేసయ్య
నా గానం నీవే, నా ప్రాణం నీవే
నా సర్వం నీవే, నా సకలం నీవే
నా స్తోత్రం నీవే, నా గోత్రం నీవే
నా స్తుతి నీకే నా యేసయ్య
Watch And Learn song With Audio
Comments
Post a Comment