Skip to main content

Melu Cheyaka Song Telugu Lyrics | Pastor Jobdas Songs | Top JKChristopher Songs

Melu Cheyaka Song Telugu Lyrics | Pastor Jobdas Songs | Top JKChristopher Songs



మేలుచేయక నీవు వుండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య నిన్ను నమ్మి నట్లు నేను - వేరే ఎవరిని నమ్మా లేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండాలేకా నా ఆనందం కోరేవాడా,  నా ఆశను తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా,  నా ఆశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీదీ, నిజమైన ధన్యత నాదీ.... ఆరాధించే వేళా లందు - నీదు హస్తములు తాకాయి నన్నూ పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్  నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరీ.... పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను


Watch And Learn Songs With Audio




Comments

Popular posts from this blog

Neevunte Chalu Yesayya Song Telugu Lyrics | Anjana Semua Christian Songs |Songs Of Soul Telugu

Neevunte Chalu Yesayya Song Telugu Lyrics | Anjana Semua Christian Songs |Songs Of Soul Telugu నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్య ఆదరించువాడవు ఆదుకొనువాడవు సేదదీర్చువాడవు స్వేచ్చనిచ్చువాడవు బలహీన సమయంలో నాకృప చాలంటివి విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి నా హృదయమే నీ ఆలయం అని అంటివి నాలోన నివసించే గొప్ప వానిగావుంటివి లోకంతము వరకు నను విడువను అంటివి ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి Watch More Lyrical Songs Songs Of Soul Telugu Youtube Channel

హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము Hallelujah Hallelujah Sthotramu Song Lyrics In Telugu

 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము Hallelujah Hallelujah Sthotramu Song Lyrics In Telugu Click To Original Audio Song హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము సూర్యునిలో, చంద్రునిలో తారలలో, ఆకాశములో సూర్యునిలో, చంద్రునిలో తారలలో, ఆకాశములో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే కొండలలో, కొనలలో జీవులలో, ఆ జలములలో కొండలలో, కొనలలో జీవులలో, ఆ జలములలో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము

Yesayye Premaku Prathirupam Song Lyrics | Sharon Sister's ,Jk Christopher - Songs Of Soul Telugu

యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం. యేసయ్యే జగతికి దైవము ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో యేలీషాదాయ్ - సర్వశక్తిమంతుడా అడోనాయ్ - ప్రభువుల ప్రభువా ఎలోహిమ్ - సర్వ సృష్టికర్త ఎలోలాం - నిత్యుడగు దేవా కాలం తిరిగి రాదు - సమయం ఇంకా లేదు నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో ప్రేమామయుడే నా యేసయ్య ప్రేమించి రక్షించును పరలోకమే నిత్య జీవం ప్రభు యేసునందే నిత్యము ఆనందం యుగయుగములు పరమ తండ్రితో కలకాలం జీవింతుము