Skip to main content

Posts

Showing posts from 2019

Pavurama Sangamupai Song Telugu lyrics - Songs Of Soul Telugu

పావురమ సంఘముపై వ్రాలునిది జ్వాలలుగా హల్లెలయా హల్లెలయా హల్లెలయా హల్లెలయా తొలకరి వానలు కురిసే ఫల భరితంబై వెలిసే కడవరి చినుకులు పడగా పొలములు ఫలియించెనులే దీవెనలే అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చేదవే సభకే జయమౌ ఉభకే జీవం ప్రభలను ప్రతి హృదయములో బలహీనతలో బలమా బహుమానములో మహిమ వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా Watch On YouTube ( For More )

Yesayye Premaku Prathirupam Song Lyrics | Sharon Sister's ,Jk Christopher - Songs Of Soul Telugu

యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం. యేసయ్యే జగతికి దైవము ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో యేలీషాదాయ్ - సర్వశక్తిమంతుడా అడోనాయ్ - ప్రభువుల ప్రభువా ఎలోహిమ్ - సర్వ సృష్టికర్త ఎలోలాం - నిత్యుడగు దేవా కాలం తిరిగి రాదు - సమయం ఇంకా లేదు నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో ప్రేమామయుడే నా యేసయ్య ప్రేమించి రక్షించును పరలోకమే నిత్య జీవం ప్రభు యేసునందే నిత్యము ఆనందం యుగయుగములు పరమ తండ్రితో కలకాలం జీవింతుము

Prema prema ekkada Song lyrics Telugu - Songs Of soul Telugu

Sharon Sisters Top 4 Christian Songs ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజప్రేమ యేసుప్రేమ నిజమైన ప్రేమ యేసుప్రేమ విలువైన ప్రేమ కన్న బిడ్డలే నిన్ను మోసం చేసినా కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్లిన కట్టుకున్నవాడు బెట్టు చేసినా కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయిన నమ్ముకున్నవారు ద్రోహం చేసిన నయవంచనతో నిన్ను నట్టేట ముంచిన సిలువలో యేసు చూపిన కలువరి ప్రేమా నిజమైన ప్రేమకు ఒక చిరునామా Fallow : YouTube www.youtube.com/songsofsoultelugu

Neevunte Chalu Yesayya Song Telugu Lyrics | Anjana Semua Christian Songs |Songs Of Soul Telugu

Neevunte Chalu Yesayya Song Telugu Lyrics | Anjana Semua Christian Songs |Songs Of Soul Telugu నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్య ఆదరించువాడవు ఆదుకొనువాడవు సేదదీర్చువాడవు స్వేచ్చనిచ్చువాడవు బలహీన సమయంలో నాకృప చాలంటివి విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి నా హృదయమే నీ ఆలయం అని అంటివి నాలోన నివసించే గొప్ప వానిగావుంటివి లోకంతము వరకు నను విడువను అంటివి ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి Watch More Lyrical Songs Songs Of Soul Telugu Youtube Channel

Viluvainadhi Nee Krupa Song Telugu Lyrics ,Jk Christopher,Pastor Yesu Ratnam

Viluvainadhi Nee Krupa Song Telugu Lyrics ,Jk Christopher,Pastor Yesu Ratnam విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది శిలివైనది నీ ప్రేమా Click To " Lyrical Video Song " సంద్రాల లోతును మించింది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నను ప్రేమిస్తున్నది ఆపరాధినై నిను చూడక అవివేకినై ఎరుగకా అపవాది వలలోన పడియుండగా నీ త్రోవనే ఎరుగకా ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆ మందసములో జీవపు మన్న పాపికి ఇచ్చావు నీ కృపలతో దీనులను ఫలవంతులుగా చేయుచు శ్రమపడువారిని లేపుచు దివ్యోపదేసమునందించుచు దివ్వెలగా వెలిగించుచు దయచూపుమనకుండా దయచూపుచు దీవరాత్రులు పోషించుచు దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో

Melu Cheyaka Song Telugu Lyrics | Pastor Jobdas Songs | Top JKChristopher Songs

Melu Cheyaka Song Telugu Lyrics | Pastor Jobdas Songs | Top JKChristopher Songs మేలుచేయక నీవు వుండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య నిన్ను నమ్మి నట్లు నేను - వేరే ఎవరిని నమ్మా లేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండాలేకా నా ఆనందం కోరేవాడా,  నా ఆశను తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా,  నా ఆశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీదీ, నిజమైన ధన్యత నాదీ.... ఆరాధించే వేళా లందు - నీదు హస్తములు తాకాయి నన్నూ పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్  నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరీ.... పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను Watch And Learn Songs With Audio

Ennenno Kalalu Kanna Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019

Ennenno Kalalu Kanna Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019 ఎన్నెన్నో కలలు కన్నా - నా చిన్ని తనయ ఆశలెన్నో పెట్టుకున్న ఓ ప్రియతనయ నీవేగా నా ప్రాణం నీవేగా నా లోకం నీవేగా నా రూపం కన్నా నీవేగా నా ప్రాణం నీవేగా నా లోకం నీవేగా నా రూపం నా కన్నా పిలిచినా ఎంత పిలిచినా పలకవే బదులివ్వవే పిలిచినా ఎంత పిలిచినా పలకవే బదులివ్వవే ప్రేమించే తండ్రిపై కోపము తగునా కాంక్షించే కళ్ళకి కన్నీళ్లే మిగిలేనా ప్రేమించే తండ్రిపై కోపము తగునా కాంక్షించే కళ్ళకి కన్నీళ్లే మిగిలేనా గునపాలు గుచ్చకయా నా గుండెలో గాయాలు చేయకయా  గునపాలు గుచ్చకయా నా గుండెలో గాయాలు చేయకయా... వెదకినా ఎంత వెదకినా దొరకవే నాకు దొరకావే వెదకినా ఎంత వెదకినా దొరకవే నాకు దొరకావే నా కన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా ఈ లోక పాపమే నాకన్నా సౌక్యమా నా కన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా ఈ లోక పాపమే నాకన్నా సౌక్యమా నన్నేడిపించకయా నా నాయనా నా చెంత చేరుమయ.. Watch And Learn Song With Audio

Naa Aasha Neeve Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019

Naa Aasha Neeve  Songs Lyrics ,Songs Of Soul telugu ,Calvary Temple Songs 2019 నా ఆశ నీవే - నా  శ్వాస నీవే నా ధ్యాస నీవే - నా భాష నీవే యేసయ్య... నా నీడ నీవే, నా కుడు, నా తోడు నీవే నా యేసయ్య నా నీడ నీవే, నా కుడు, నా తోడు నీవే నా యేసయ్య నా మాట నీవే, నా ఊట నీవే నా బాట నీవే, నా పాట నీవే నా చూపు నీవే, నా రూపు నీవే నా జీవం నీవే నా యేసయ్య నా దైర్యం నీవే, నా దుర్గం నీవే నా దైవం నీవే నా యేసయ్య నా దైర్యం నీవే, నా దుర్గం నీవే నా దైవం నీవే నా యేసయ్య నా గానం నీవే, నా ప్రాణం నీవే నా సర్వం నీవే, నా సకలం నీవే నా స్తోత్రం నీవే, నా గోత్రం నీవే నా స్తుతి నీకే నా యేసయ్య Watch And Learn song With Audio

Songs Of Soul Telugu

Songs Of Soul Telugu :                  Well-come To Songs Of Soul Telugu .All Glory To God ,We Are Providing So Many Songs,Lyrics,Video Songs,Action Songs,Telugu Christian Old Top Songs And Also Word Of God through Social Media . Visit Us :  Youtube/SongsOfSoul Telugu                                           This Is LO - GO Of Songs Of Soul Nischintha Nee Chentha Album Songs 2019, Calvary New Album Songs & Lyrics